ledhu aunty mee blogs choosthunte dhaggara vaallu maatladuthunnatlu untundhi. nice to see your face. btw mee email id unte pampandi naadhi, maa family pic pamputhanu :-) itlu Agnatha1
Good example of a mixed metaphor. ఐనా నాకు తెలీక అడుగుతాను లక్ష్మిగారూ, పతి పరమేశ్వరుడైతే, ఇల్లు కైలాసం కావాలి కదండీ! ఐనా మీరు లక్ష్మి కాబట్టి, ఆయన లక్ష్మి మొగుడుగారు కాబట్టి వైకుంఠం కూడా ఒక లాజిక్కే అనుకోండి. పైగా, ఆయన ఫణిబాబు కాబట్టి అటు శివుడికీ, ఇటు విష్ణువుకీ అన్వయించుకునేట్టుగా కూడ ఉన్నదే అనుకోండి .. అహ తెలీకడుగుతున్నా, మనలో మాట.
21 కామెంట్లు:
aunty
nice to see your pic there.mee blogs chadhavatame thappithe meeru ela untaro theleedhu. ippudu choosanu.
అక్కా, నీ ఫోటో పేపర్లో చూసాను. నాకు చాలా ఆనందంగా వుంది.
రామం
పిన్నిగారూ
పొద్దుటే చూశానండీ ! కాకుంటే ఆఫీసు పని లో పడి - అస్సలు వీలు కాలేదు ! మీకు కంగ్రాట్స్ ఇప్పుడు చెబుతున్నాను! :-)
నేను బ్లాగులు చదివాను.. ఆవిడ్నీ చూసాను.. వంటలెలావుంటాయో రుచిచూడలేదు.. :-)
కంగ్రాట్సండీ.. త్వరలో ఒక వంటల పుస్తకమే రాయాలని చెయ్యాలని కోరుకుంటున్నా.
బ్లాగులు చదివాను!కంగ్రాట్సండీ!
అజ్ఞాత 1,
ఫొటో చూసి ఈవిడా మరీ ఇలా వ్రాసేస్తోందీ అనుకున్నావా?
రామం,
థాంక్స్!
విరజాజీ,
థాంక్సమ్మా !
శ్రీనివాసూ,
వంటలెలా ఉంటాయో రుచి చూపించన్నానా? ముహూర్తం చూసుకుని వచ్చేయ్ !
సునితా,
థాంక్స్
ledhu aunty
mee blogs choosthunte dhaggara vaallu maatladuthunnatlu untundhi.
nice to see your face.
btw mee email id unte pampandi naadhi, maa family pic pamputhanu :-)
itlu Agnatha1
Bhale. Congrats andi. Anni try chestanu.
bhalE .. abhinaMdanalu.
sEv cEsukunnAnu. tvaralO vaMDEMduku Trai cEstAnu.
ippUDE mI blAgu TEg lainu gamaniMcAnu.
Good example of a mixed metaphor.
ఐనా నాకు తెలీక అడుగుతాను లక్ష్మిగారూ, పతి పరమేశ్వరుడైతే, ఇల్లు కైలాసం కావాలి కదండీ! ఐనా మీరు లక్ష్మి కాబట్టి, ఆయన లక్ష్మి మొగుడుగారు కాబట్టి వైకుంఠం కూడా ఒక లాజిక్కే అనుకోండి. పైగా, ఆయన ఫణిబాబు కాబట్టి అటు శివుడికీ, ఇటు విష్ణువుకీ అన్వయించుకునేట్టుగా కూడ ఉన్నదే అనుకోండి .. అహ తెలీకడుగుతున్నా, మనలో మాట.
క్షమించాలి సూర్యలక్ష్మిగారు, తెలుగుని తెలుగ్లిపిలోనే రాయండి అని ఎప్పుడూ గోలపెట్టే నేను ఇలా మీ బ్లాగులో కలగాపులగంగా వ్యాఖ్య ప్రచురించేసినందుకు.
పై వ్యాఖ్యలో చెప్పదలచిన విషయం ఇది -
భలే .. అభినందనలు.
సేవ్ చేసుకున్నాను. త్వరలో వండేందుకు ట్రై చేస్తాను.
ఇప్పూడే మీ బ్లాగు టేగ్ లైను గమనించాను.
జాబిల్లి,
థాంక్స్.
అజ్ఞాత 1,
bsuryalakshmi@gmail.com
కొత్తపాళీ గారూ,
ఎలా వ్రాసినా మీ భావం అర్ధం అయింది. చక్కగా విశ్లేషించారు.
అభినందనలు .
క్యాప్సికం కూర చేశాను.
చాలా బావుంది.
చెయ్యడం ఎంత సులువో.
Thanks!
మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలు.
లలితా(తెలుగు4కిడ్స్),
చాలా సంతోషమమ్మా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి