RSS

నా వంటలు



నాకు ఏదో కొద్దిగా వచ్చిన వంటల గురించి వ్రాసినది ఈవేళ్టి 'ఈనాడు' పత్రిక 'వసుంధర' పేజీ లో ప్రచురించారు.థాంక్యూ సుజాతా, వేణూ.

21 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

aunty
nice to see your pic there.mee blogs chadhavatame thappithe meeru ela untaro theleedhu. ippudu choosanu.

అజ్ఞాత చెప్పారు...

అక్కా, నీ ఫోటో పేపర్లో చూసాను. నాకు చాలా ఆనందంగా వుంది.
రామం

విరజాజి చెప్పారు...

పిన్నిగారూ

పొద్దుటే చూశానండీ ! కాకుంటే ఆఫీసు పని లో పడి - అస్సలు వీలు కాలేదు ! మీకు కంగ్రాట్స్ ఇప్పుడు చెబుతున్నాను! :-)

శ్రీనివాసరాజు చెప్పారు...

నేను బ్లాగులు చదివాను.. ఆవిడ్నీ చూసాను.. వంటలెలావుంటాయో రుచిచూడలేదు.. :-)

కంగ్రాట్సండీ.. త్వరలో ఒక వంటల పుస్తకమే రాయాలని చెయ్యాలని కోరుకుంటున్నా.

sunita చెప్పారు...

బ్లాగులు చదివాను!కంగ్రాట్సండీ!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత 1,

ఫొటో చూసి ఈవిడా మరీ ఇలా వ్రాసేస్తోందీ అనుకున్నావా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

రామం,

థాంక్స్!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

విరజాజీ,
థాంక్సమ్మా !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీనివాసూ,

వంటలెలా ఉంటాయో రుచి చూపించన్నానా? ముహూర్తం చూసుకుని వచ్చేయ్ !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సునితా,

థాంక్స్

అజ్ఞాత చెప్పారు...

ledhu aunty
mee blogs choosthunte dhaggara vaallu maatladuthunnatlu untundhi.
nice to see your face.
btw mee email id unte pampandi naadhi, maa family pic pamputhanu :-)
itlu Agnatha1

Overwhelmed చెప్పారు...

Bhale. Congrats andi. Anni try chestanu.

కొత్త పాళీ చెప్పారు...

bhalE .. abhinaMdanalu.

sEv cEsukunnAnu. tvaralO vaMDEMduku Trai cEstAnu.

ippUDE mI blAgu TEg lainu gamaniMcAnu.

Good example of a mixed metaphor.
ఐనా నాకు తెలీక అడుగుతాను లక్ష్మిగారూ, పతి పరమేశ్వరుడైతే, ఇల్లు కైలాసం కావాలి కదండీ! ఐనా మీరు లక్ష్మి కాబట్టి, ఆయన లక్ష్మి మొగుడుగారు కాబట్టి వైకుంఠం కూడా ఒక లాజిక్కే అనుకోండి. పైగా, ఆయన ఫణిబాబు కాబట్టి అటు శివుడికీ, ఇటు విష్ణువుకీ అన్వయించుకునేట్టుగా కూడ ఉన్నదే అనుకోండి .. అహ తెలీకడుగుతున్నా, మనలో మాట.

కొత్త పాళీ చెప్పారు...

క్షమించాలి సూర్యలక్ష్మిగారు, తెలుగుని తెలుగ్లిపిలోనే రాయండి అని ఎప్పుడూ గోలపెట్టే నేను ఇలా మీ బ్లాగులో కలగాపులగంగా వ్యాఖ్య ప్రచురించేసినందుకు.

పై వ్యాఖ్యలో చెప్పదలచిన విషయం ఇది -
భలే .. అభినందనలు.

సేవ్ చేసుకున్నాను. త్వరలో వండేందుకు ట్రై చేస్తాను.
ఇప్పూడే మీ బ్లాగు టేగ్ లైను గమనించాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జాబిల్లి,
థాంక్స్.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత 1,

bsuryalakshmi@gmail.com

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కొత్తపాళీ గారూ,

ఎలా వ్రాసినా మీ భావం అర్ధం అయింది. చక్కగా విశ్లేషించారు.

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలు .

లలిత(తెలుగు4కిడ్స్) చెప్పారు...

క్యాప్సికం కూర చేశాను.
చాలా బావుంది.
చెయ్యడం ఎంత సులువో.
Thanks!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

లలితా(తెలుగు4కిడ్స్),

చాలా సంతోషమమ్మా !

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes