ఈరోజు మా శ్రీవారు బేర్ ఆడిటింగు కి వెళ్ళారు. అందువల్ల నాకు కంప్యూటరు తొ సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. అటు ఇటు చూస్తూ ఓ మంచి మాస పత్రిక పుస్తకం చదివాను. చదివిన పుస్తకాన్ని మిత్రులతో పంచుకుంటే ఇంకా ఆనందంగా వుంటుందికదా మరి.(ఇక్కడ మాకు దొరకని పుస్తకం.) మీరు కూడా చదివి ఆనందించండి
ఇక్కడ చదవండి
1 కామెంట్‌లు:
62 పేజీల భక్తి సుధను ఓపిగ్గా కాపీ చేసారు. తీరిగ్గా చదవాలి . ధన్యవాదాలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి