పైనిచ్చినది ఈవాళ్టి(27/06/10) ఈనాడు వసుంధర లో నాబ్లాగ్గుగురించి వచ్చినది. జ్యోతి గారు ప్రొద్దుటే ఫోను చేసి చెప్పారు. ఏదో నాకు తెలిసిన వంటకం గురించి వ్రాయడం,అది నచ్చడం,పైగా దానిగురించి పత్రికలో పడడం అబ్బో, చాలా సంతోషంగా ఉంది.సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జ్యొతి మాకు ఫోను చేసి చెప్పడం,తనబ్లాగ్గులో వ్రాయడం--అన్నీ ఈ ఆదివారం ఓ స్పెషల్ గా చేశాయి !
నాకూ ఓ గుర్తింపోటొచ్చేసింది!!
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 27, జూన్ 2010, ఆదివారం
19 కామెంట్‌లు:
చాలా సంతోషం...అభినందనలు!
అభినందనలు!
లక్ష్మి గారు నేను మీ బ్లాగ్ కి రావడం యిదే మెదటి సారి పొద్దున్న పేపర్ లో చూసి మే బ్లాగ్ ఉరల్ రాసుకున్నాను. మీకు నా మనహ్పూర్వక శుభాకాంక్షలు.
మీకు అభినందనలు !
అభినందనలు ఆంటీ..
సాధించారు అయితే..., ఓ గుర్తింపు ఇప్పుడు రావటం ఏమిటీ?, మీకు ఆల్రెడీ ఇంటర్నెట్లోనో మంచి గుర్తింపుంది కదా!, పేపర్లో రావటం ఇంకా సంతోషాన్నిస్తుంది.. మాకు ట్రీట్ ఇవ్వాలి మీరు.. ఆ వంటకమేదో చేసి రుచిచూపించినా చాలు అదే పెద్ద ట్రీట్ :-)
chala baga rasaru......!! nenu kottaga blogging chestunnanu
మొదటి సారిగా మీ బ్లాగులోకి అడుగుపెట్టాను జ్యోతిగారి బ్లాగులోని లింకు ద్వారా.గుర్తింపే మనిషికి అదనపు ప్రాణవాయువు.ఈ స్ఫూర్తితో మరిన్ని చక్కని విశేషాలతో అలరించాలని ఆశిస్తున్నాను.
me blog chusanu,chala bagundi,chala nacchindi.nenu kuda me dantlo partner avudamanukuntunnanu.na peru hyndavi.naku marriage ayyi 3yrs ayyindi.madi rjy.meeto matladalani chala exictingga undi.naku vanta sariga radu.e madhye nerchukunnanu.ma attagaru chala baga chestaru.aavida daggare nerchukunna.vacchindi.kotta varities nerchukovalani interest.meeto chat cheyyalani chala interestga undi.plz talk to me.untanandi namaste.
అభినందనలు...
అభినందనలండీ..
సుభాకాంక్షలు పిన్ని,
మీ బ్లాగు పత్రికలొ ఫీచర్ అయినందుకు...చాలా సంతొషంగా ఉంది...మీకు యెంత సంతొషంగా ఉంతుందో ఊహించగలను...
యెప్పటికీ మీ వీరాభిమాని...alien! :)
నీహారిక,దరణిరాయ్ చౌదరి,రాజీ,
ధన్యవాదాలు.
రేఖా, శ్రావ్యా,శైలజా,
ధన్యవాదాలు.
శ్రీనివాసూ,
ఎప్పుడు వస్తానంటే అప్పుడు రెడీ ఆవకాయ అన్నము, జున్ను కాని జున్ను. మా శ్రీవారిని కార్తిక్ ని ఆడించమందాం.
ఉమాదేవి,స్ఫురిత, శ్రీలలిత,ఏరియన్,
అందరికీ ధన్యవాదాలు.
హైందవీ,
నీ కాంటాక్టు వివరాలు లేకుండా ఎలా మాట్లాడమంటావు తల్లీ !
అభినందనలండి .
మాలా కుమార్ గారు,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి