RSS

మీ అందరికోసం...

ఇదేదో బావుందనిపించింది.మరీ పాకశాస్త్రప్రవీణులారిని అనను కానీ, కొత్తవంటకాలు నేర్చుకోడానికి బాగుంటుంది కదూ !! మొన్నెప్పుడో, మా అమ్మాయి చెప్పింది, ఈ సైటు గురించి.
సరదాగా మీరూ ప్రయత్నించండి.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవునండి..ఇక్కడ అమెరికా లొ అందరు ఆ website నె follow అవుతారు..

www.manjulaskitchen.com
www.showmethecurry.com

కూడ చూడండి..

--geeta

prabandhchowdary.pudota చెప్పారు...

ఈ సైట్ బాగుంటుందండి. యుట్యూబ్ లో చాలా వీడియోస్ ఉండేవి. నార్వే వచ్చిన కొత్తలో కాస్త వంటల్లో జ్ఞానం కోసం చూసేవాడిని ఈ సైట్.

satya చెప్పారు...

మన అచ్చ తెలుగు వంటలతో పాటు మరిన్ని కొత్త రుచులని తేలికగా వివరిస్తున్న ఈ క్రింది సైటు నా అడిక్షన్
https://sites.google.com/a/gayatrivantillu.com/new-home/

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes