మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసినీ
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ"
అమ్మ వారికి ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాన్ని ఈ వేళ మా సొసైటీ లో ఒకరు ఇచ్చారు. మీఅందరితోనూ పంచుకోవాలని అనిపించింది.
మా ఇంటి కదంబవాసినికై మా ఇంట తనంత తానై వచ్చిన కదంబ పుష్పం.
5 కామెంట్లు:
చాలా అందంగా ఉంది.
వినటమే కాని మొదటిసారి చూస్తున్నాను, బాగుందండి.
chala bagundi. eppudu chudaledu. amma daya. meeru adrustavantulu. kadamaba pushpam dorikindi.
chala bagundi. eppudu chudaledu. amma daya. meeru adrustavantulu. kadamaba pushpam dorikindi.
@విజయ మోహన్ గారూ,
చాలా ఆలస్యంగా ధన్యవాదాలు చెప్తున్నందుకు క్షంతవ్యురాలిని.
@పద్మార్పిత గారూ,
రాజమండ్రి ధర్మమా అని , వినడమే కానీ, చూసే అదృష్టం కూడా కలిగింది.ధన్యవాదాలు.
@సంగీత గారూ,
మీరు పెట్టిన వ్యాఖ్య ధర్మమా అని, నా పొరపాటు సరిదిద్దుకోకలిగాను. అదేమిటో నా టపాకి వచ్చిన వ్యాఖ్యలకి జవాబివ్వాలని తోచలెదు. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి