RSS

మళ్ళీ నానమ్మయ్యానోచ్!

  హాయ్ హాయ్ నేను మళ్ళి నాన్నమ్మ ని అయ్యానోచ్చి! ఈసారి మనుమడుకి, మాబంగారుతల్లి నవ్య అక్క అయింది. మనుమరాలు ( మూడున్నర సంవత్సరాలు) అచ్చంగా ఇల్లేరమ్మేను,అందరికి స్కూల్లోను బస్ లోను ఆటోవాళ్ళకి , షాపులొ వాళ్ళకి ఇరుగుపొరుగు తెలిసినవాళ్ళందరికి మా యింట్లొ బేబి వస్తోంది జననరిలో అక్కని అయిపోతానని చెప్పి టాం టాం.తమ్ముడుని చూసి ఓ మురిసిపోతోంది.ఎంత సంబరమొను, నిజానికి నాకు అలాగే వుంది. అందుకే మీ అందరితో నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. మాల గారు రాసినట్లుగా నాకు నవరత్న మాల వఛ్ఛెసిందండి.అమ్మాయి, అల్లుడు వాళ్ళపిల్లలు , చి. తాన్య. (అమ్మాయి) చి. ఆదిత్య(అబ్బాయి) అబ్బాయి, కోడలు వాళ్ళ పిల్లలు నవ్య(అమ్మాయి) తమ్ముడు. (నిన్నే పుట్టిన బాబు), మా శ్రీవారు. ఇంత చక్కని అనందాన్నిచ్చిన తల్లి లలితా దేవికి నమొ నమహ!

7 కామెంట్‌లు:

Rani చెప్పారు...

శుభాకాంక్షలు :)

అనిత.... చెప్పారు...

శుభాకాంక్షలు :-)

Apparao చెప్పారు...

శుభాకాంక్షలు andee

శిశిర చెప్పారు...

శుభాకాంక్షలు.

జయ చెప్పారు...

మీ నవరత్నమాల కలకాలం కళకళ లాడాలి.మీకు హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు.

sunita చెప్పారు...

Congratulations!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

రాణీ , అనితా, అప్పారావు శాస్త్రీ, శిశిరా, జయా, సునీతా,

అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes