RSS

హాయ్ బాల గణపయ్యా...






    పార్వతి తనయా గణపతి దేవా పరుగున రావేరా ఓ దేవా పరుగున రావేరా---

    మూషిక వాహనా ముందు వేడితిని దారి చూపవే వేగముగా---
చిన్నపుడు ఎపుడో నేర్చుకున్న పాట యిన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా నోటినుంచి వచ్చింది. పాట పూర్తిగా గుర్తు రాలేదు.
నిన్న మా అమ్మాయి యింటి కి వెళ్ళాము. వెడుతునే లోపలకి అడుగు పెట్టెసరికి ఈ బాల గణపతి కనిపింఛాడు. చూసారుగా ఎంత ముద్దువస్తున్నాడో,చేతులెత్తి దణ్ణం పెట్టాలనేకంటే ఎత్తుకు లాలించాలనిపించిందనుకోండి,
ఇంతకీ పారవశ్యంతో పరవశించిపోతున్న ఈ బాల గణపతికి ఏ పాటలు పాడుతున్నాడో, ఏ కధలు వినిపిస్తున్నాడో ఈ మూషికవాహనుడు మరి--

   అమ్మా, ఎలావుందీ, అని ఇంకా ఏదో అడుగుతోంది. అబ్బే ! ఏమీ వినిపించందే, అలా చూస్తునే వుండిపోయాను. ఎంత బాగుందనుకున్నారూ !

4 కామెంట్‌లు:

voleti చెప్పారు...

పి.ఎ. Mrమూషికాసుర్ ఈ రోజు ప్రోగ్రామ్ చెప్తుంటే..... M/S.Kailas Tech Company .CEO Mr.గణపతి విలాసంగా వింటూ ఇలా మనకు కనువిందు చేస్తున్నారు.. గణపయ్య ఎలా వున్నా మనకు ఆనందకరం.... అహ్లాదకరమే కదా

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

వోలేటి గారూ,

ప్రపంచం లో ఎక్కడెక్కడ acquisitions చేయొచ్చో plan చేస్తున్నారేమో !!

సమూహము చెప్పారు...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావున్నై

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes