RSS

అలా మొదలయింది... యాభై ఏళ్ళ క్రితం...

 

నిజమే సుమా!!!!!

అద్దరి అబ్బాయిని 

ఇద్దరి అమ్మాయిని 

కలిపింది ‘గోదావరి’

సత్యదేవుని సన్నిధిలో సప్తపది…


సంసార సాగరంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో...



కలసి వున్నంతవరకూ ‘సీతారామకోరుట’

‘కోతికొమ్మచ్చి’ ఆడుతున్న ‘మిథునం’

14 కామెంట్‌లు:

bonagiri చెప్పారు...

అభినందనలు...💐
మీకు, ఫణిబాబు గారికి...

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

50 వ (milestone) వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. “బాపు” గారి బొమ్మను మరోసారి చూసుకుంటుంటే మీ యిద్దరి ఆనందం పరిపూర్ణం.

Many Happy Returns of the Day అంటూ మీకు, మా మిత్రులు ఫణిబాబు గారికి మరోసారి అభినందనలు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

50 వ (milestone) వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. “బాపు” గారి బొమ్మను మరోసారి చూసుకుంటుంటే మీ యిద్దరి ఆనందం పరిపూర్ణం.

Many Happy Returns of the Day అంటూ మీకు, మా మిత్రులు ఫణిబాబు గారికి మరోసారి అభినందనలు.

కిశోర్ చెప్పారు...

పిన్ని గారికి, బాబాయ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు💐💐🙏🏼

కిశోర్ చెప్పారు...

పిన్ని గారికి మరియు బాబాయ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు��������

అజ్ఞాత చెప్పారు...

దీర్ఘాయుష్మాన్భవ
దీర్ఘ సుమంగళీ భవ
దీర్ఘాయుష్మస్తు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ధన్యవాదాలండీ !!🙏🙏

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

bona giri గారూ ధన్యవాదాలండీ!!🙏🙏

నీహారిక చెప్పారు...

50 వ వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.

మీకు, ఫణిబాబు గారికి అభినందనలు🙏

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నీహారికా,

ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శర్మ గారూ

ధన్యవాదాలండి

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాత గారూ,

ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కిశోర్,

ధన్యవాదాలు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నరసింహరావు గారూ,

ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes