నిజమే సుమా!!!!!
అద్దరి అబ్బాయిని
ఇద్దరి అమ్మాయిని
కలిపింది ‘గోదావరి’
సత్యదేవుని సన్నిధిలో సప్తపది…
సంసార సాగరంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో...
కలసి వున్నంతవరకూ ‘సీతారామకోరుట’
‘కోతికొమ్మచ్చి’ ఆడుతున్న ‘మిథునం’

14 కామెంట్లు:
అభినందనలు...💐
మీకు, ఫణిబాబు గారికి...
50 వ (milestone) వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. “బాపు” గారి బొమ్మను మరోసారి చూసుకుంటుంటే మీ యిద్దరి ఆనందం పరిపూర్ణం.
Many Happy Returns of the Day అంటూ మీకు, మా మిత్రులు ఫణిబాబు గారికి మరోసారి అభినందనలు.

పిన్ని గారికి, బాబాయ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు💐💐🙏🏼
పిన్ని గారికి మరియు బాబాయ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు��������
దీర్ఘాయుష్మాన్‌భవ
దీర్ఘ సుమంగళీ భవ
దీర్ఘాయుష్మస్తు
ధన్యవాదాలండీ !!🙏🙏
bona giri గారూ ధన్యవాదాలండీ!!🙏🙏
50 వ వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.
మీకు, ఫణిబాబు గారికి అభినందనలు🙏
నీహారికా,
ధన్యవాదాలు.
శర్మ గారూ
ధన్యవాదాలండి
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
కిశోర్,
ధన్యవాదాలు
నరసింహరావు గారూ,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి